రామ్ చరణ్ సినిమాకు నిర్మాతగా మహేష్ బాబు

mahesh babu,ram charan

mahesh babu,ram charan

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు మీకెవ్వరు సినిమా సక్సెస్ అందుకున్న తర్వాత , వంశీ  పైడిపల్లితో మరొక సినిమా చేస్తానని మీడియాలో వెల్లడించారు.మహేష్ బాబు , వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ అవ్వడంతో , వీరి కంబినేషన్లో రాబోయే సినిమా పై కూడా ప్రేక్షకులు చాల ఆశలు పెట్టుకున్నారు

కానీ దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చిందని, ఈ కథ తనకంటే రామ్ చరణ్ కు చాలా బాగుంటుందని ఐడియా ఇచ్చారు.రామ్ చరణ్ ఈ సినిమా చేస్తానంటే , మహేష్ బాబు తానూ నిర్మిస్తానని తెలిపినట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి

రామ్ చరణ్,  వంశీ పైడిపల్లి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . ఈ సినిమా సెట్స్ పైకి కూడా వచ్చింది , వీరిద్దరూ ‘ఎవడు’ సినిమా తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారా అనే  దానిపై మహేష్ బాబు క్లారిటీ  ఇవ్వాల్సివుంది

0 Reviews

Write a Review

admin

Read Previous

రాజమౌళి అన్ని సినిమాల  ఫై ఒక స్మాల్  రివ్యూ

Read Next

మెగా అభిమానులకు పండగ చేసుకునే వార్త..!

Leave a Reply